Kaushik Reddy: అరెస్ట్ చేసిన పోలీసులు..! 17 d ago
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తన విధులను అడ్డుకున్నారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కౌశిక్‌ని అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టు సందర్భంగా బంజారాహిల్స్‌లో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు.